Admission Enquiry 2023-24
A Journey To A Better Future Begins With Us
మనసులను మలచడం, జీవితాలను స్ప్రుశించడం, రెండవ ఇళ్ళను నిర్మించడాన్ని’’ మేము విశ్వసిస్తాము. ఇందు కోసం 18 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో మొదటి ఆర్కిడ్స్ మొగ్గ తొడిగింది. అనంతరం ప్రవర్థమానం చెందుతూ ఇప్పుడు 36 అంతర్జాతీయ స్కూళ్ళ గొలుసుగా మారింది. మేము ఇప్పటి వరకు 30000కి పైగా జీవితాలను ప్రభావితం చేశాము. ప్రతి విద్య సంవత్సరంతో మేము కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పుతున్నాము. బెంగళూరు, ముంబయి, పుణే, కోల్‌కతా, హైదరాబాద్ మరియు చెన్నైల్లో నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రఖ్యాత అంతర్జాతీయ స్కూళ్ళలో మాది ఒకటిగా పరిగణించబడుతోంది.
మహమ్మారి కారణంగా ప్రపంచం స్తంభించిపోయింది, కానీ ఆర్కిడ్స్‌లో నేర్చుకోవడాన్ని ఇది ఆపలేకపోయింది. మా అత్యంత యోగ్యులైన బోధన సిబ్బంది ‘ప్రపంచం సాగిపోవాలి’ అనే సంకల్పంతో తరగతి గదులు మన స్క్రీన్‌లో ఫిట్ అయ్యేలా చేశారు. నేర్చుకోవడాన్ని నాన్‌స్టాప్‌గా చేయాలనే రెట్టింపు ఉత్సాహం ఉన్న కారణంగా, ఆర్కిడ్స్‌లో ఎప్పుడూ క్లాస్ మిస్సవ్వడం ఉండదు. మా బోధన సిబ్బంది కొత్త టెక్నిక్‌లను ప్రవేశపెట్టేందుకు మరియు నేర్చుకోవడాన్ని సరదాగా చేసేందుకు సృజనాత్మక పద్ధతులు రూపొందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.